Surprise Me!

Yashasvi Jaiswal: 53 బంతుల పాటు సింగిల్ కూడా తీయలే *Cricket | Telugu Oneindia

2022-06-17 69 Dailymotion

Ranji Trophy: Yashasvi Jaiswal scoring his 1st run on 54th ball, gets applauded by Every Cricket experts | రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో యశస్వి జైశ్వాల్ ఛటేశ్వర్ పుజారాకు తమ్ముడిలా, రాహుల్ ద్రావిడ్ ప్రియ శిష్యుడిలా బ్యాటింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అత్యంత ఢిఫెన్స్ బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జైశ్వాల్ 53బంతులు ఎదుర్కొనే దాకా ఒక్క పరుగు కూడా చేయలేదు. 54బంతికి ఫోర్ కొట్టి తన తొలి పరుగులు నమోదు చేశాడు. ఐపీఎల్లో మనం చూసిన జైశ్వాల్ మంచి హిట్టర్ అని తెలుసు. కానీ అతను టెస్ట్‌లో ఇంత ఓపికగా ఆడగలడా అని ఆశ్చర్యపోతున్నారు.

#YashasviJaiswal
#RanjiTrophy
#thewall

Buy Now on CodeCanyon